(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 164
॥ శ్రీః ॥
5.164. అధ్యాయః 164
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ యుద్ధాయ సేనానిర్యాతనం ॥ 1 ॥
ధృష్టద్యుంనేన భీమాదీనాం దుర్యోధనాదిభిః సహ ద్వంద్వయుద్ధాయ సమాదేశః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సంజయ ఉవాచ। 5-164-0x(3864)(37550)
ఉలూకస్య వృత్తః శ్రుత్వా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
సేనాం నియాపయామాస ధృష్టద్యుంనపురోగమాం ॥ 5-164-1(37551)
పదాతినీం నాగవతీం రథినీమశ్వబృందినీం ।
చతుర్విధబలాం భీమామకంపాం పృథివీమివ ॥ 5-164-2(37552)
భీమసేనాదిభిర్గుప్తాం సార్జునైశ్చ మహారథైః ।
ధృష్టద్యుంనవశాం దుర్గాం సాగరస్తిమితోపమాం ॥ 5-164-3(37553)
తస్యాస్త్వగ్రే మహేష్వాసః పాంచాల్యో యుద్ధదుర్మదః।
ద్రోణప్రేప్సురనీకాని ధృష్టద్యుంనో వ్యకర్షత ॥ 5-164-4(37554)
యథాబలం యథోత్సాహం రథినః సముపాదిశత్ ।
అర్జునం సూతపుత్రాయ భీమం దుర్యోధనాయ చ ॥ 5-164-5(37555)
ధృష్టకేతుం చ శల్యాయ గౌతమాయోత్తమౌజసం ।
అశ్వాత్థాంనే చ నకులం శైబ్యం చ కృతవర్మణే ॥ 5-164-6(37556)
సైంధవాయ చ వార్ష్ణేయం యుయుధానం సమాదిశత్।
శిఖండినం చ భీష్మాయ ప్రముఖే సమకల్పయత్ ॥ 5-164-7(37557)
సహదేవం శకునయే చేకితానం శలాయ వై।
ద్రౌపదేయాంస్తథా పంచ త్రిగర్తేభ్యః సమాదిశత్ ॥ 5-164-8(37558)
వృషసేనాయ సౌభద్రం శేషాణాం చ మహీక్షితాం ।
స సమర్థం హి తం మేనే పార్థాదభ్యధికం రణే ॥ 5-164-9(37559)
ఏవం విభజ్య యోధాంస్తాన్పృథక్వ సహ చైవ హ ।
జ్వాలావర్ణో మహేష్వాసో ద్రోణమంశమకల్పయత్ ॥ 5-164-10(37560)
ధృష్టద్యుంనో మహేష్వాసః సేనాపతిపతిస్తతః ।
విధివద్వ్యూహ్య మేధావీ యుద్ధాయ ధృతమానసః ॥ 5-164-11(37561)
యథోద్దిష్టాని సైన్యాని పాండవానామయోజయత్।
జయాయ పాండుపుత్రాణాం యత్తస్తస్థౌ రణాజిరే ॥ ॥ 5-164-12(37562)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి ఉలూకదూతాగమనపర్వణి చతుఃషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-164-10 అంశం స్వకీయమితి శేషః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.